అన్వేషించండి

Sindhu: పర్వాలేదు సింధు మా మనసులు గెలిచావ్ చాలు అంటున్న ఫ్యాన్స్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం పోరాడి ఓడిన సింధు... గెలవాలని చాలా మంది ఆకాంక్షించారు. దేశమంతా ఆమె గెలుపు కోరుతూ చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఈవెంట్స్‌ను డిఫరెంట్‌గా చేసే సుధాకర్... సింధు కోసం కూడా స్పెషల్‌గా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. 

కంట్రీ క్లబ్ టీంతో కలిసి ఆల్‌ది బెస్ట్ సింధు అంటూ స్పెషల్‌ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి... సింధు మ్యాచ్ చూశారు. “షటిల్‌ కోక్ కార్" రూపంలో పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫౌండర్ సుధాకర్‌ రెడీ చేసిన "షటిల్‌కాక్ కార్"ను అంతా కలిసి ఓపెన్ చేశారు. అక్కడే మ్యాచ్ కూడా చూశారు. 

దేశంలోని క్రీడాకారులకు మద్దతు ఇవ్వడంలో, ప్రోత్సహించడంలో కంట్రీ క్లబ్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు క్లబ్ సీఎండీ రాజీవ్ రెడ్డి. సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, కపిల్ దేవ్, పీవీ సింధు ఇతర గొప్ప క్రీడాకారులను స్వాగతించిన చరిత్ర తమకు ఉందన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా వారి కోసం ప్రోత్సహిస్తున్నామన్నారు. 

సింధు ఓడిపోవడం కాస్త బాధించిందని... కచ్చితంగా బ్రాంజ్ మెడల్ తీసుకొస్తుందన్న ఆశతో మాత్రం వీళ్లంతా ఉన్నారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
Breaking News: బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Bihar Liquor Ban: రైళ్లలోనే లిక్కర్ స్మగ్లింగ్ - బీహార్ స్మగ్లర్ల తెలివితేటలకు మైండ్ బ్లాంకే - ఇలా కూడా తీసుకెళ్తారా?
రైళ్లలోనే లిక్కర్ స్మగ్లింగ్ - బీహార్ స్మగ్లర్ల తెలివితేటలకు మైండ్ బ్లాంకే - ఇలా కూడా తీసుకెళ్తారా?
Ram Charan : లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
Brave Woman: చైన్ స్నాచర్లు ఆ మహిళ జోలికెళ్లారు - ఆ తర్వాత జరిగింది వేరే - ఈ వీడియో చూస్తే ధైర్యం వస్తుంది!
చైన్ స్నాచర్లు ఆ మహిళ జోలికెళ్లారు - ఆ తర్వాత జరిగింది వేరే - ఈ వీడియో చూస్తే ధైర్యం వస్తుంది!
Embed widget