అన్వేషించండి
MP KomatiReddy Venkatreddy: స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటో చూపిస్తా|ABP Desam
Congress MP KomatiReddy VenkatReddy Star Campaigner గా కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోనియాగాంధీ కి కృతజ్ఞతలు తెలిపిన కోమటిరెడ్డి...ఊరూరు తిరుగూత కేసీఆర్ డ్రామాలను బయటపెడతానన్నారు.
వ్యూ మోర్





















