అన్వేషించండి
Mouse In McDonalds Restaurant Hyderabad: అబ్బాయిని ఎలుక కరిచింది.. తండ్రి ఫిర్యాదు
ఎలుక కరిచినందుకు.... ఫేమస్ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ పై కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో.... ఓ వ్యక్తి తన పిల్లాడితో కలిసి.... రెస్టారెంట్ కు వెళ్లాడు. ఆర్డర్ చేసి కూర్చున్నారు. అక్కడ ఒక్కసారిగా వచ్చిన ఎలుక.... బాలుడి తొడపైకి ఎక్కి కొరికేసింది. బాలుడికి స్వల్ప గాయమైంది. రెస్టారెంట్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యూ మోర్





















