అన్వేషించండి
Advertisement
MLA Raghunandan Rao House Surrounded: ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ | ABP Desam
రంగారెడ్డి జిల్లాలోని Narsingi పోలీస్ స్టేషన్ పరిధిలోని BJP MLA Raghunandan Rao ఇంటిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. Jubilee Hills మైనర్ బాలిక కేసులో బాధితురాలి ఫొటోలు, వీడియోలు మీడియా ముందు ప్రవేశపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు... స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion