అన్వేషించండి
Minister Srinivas Goud: జింఖానా గ్రౌండ్స్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..!
జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట, ఉద్రిక్తత ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. HCA కొంత నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















