అన్వేషించండి
Advertisement
Malakpet Hotel Fire Accident : హోటల్ వంటగదిలో గ్యాస్ లీకై మంటలు | DNN | ABP Desam
హైదరాబాద్ మలక్ పేట్ లోని సోయల్ హోటల్ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వంటగదిలో గ్యాస్ లీకవటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. నాలుగు యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేశిస్తున్నామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion