అన్వేషించండి
Advertisement

LB Nagar CI Narender Dogs Issue: కుక్కలను వదులుతున్నారని ఆరోపణలు
హైదరాబాద్ లోని LB నగర్ పరిధి చిత్రా లే అవుట్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ సీఐ... తమ మీదకు కుక్కలను వదులుతున్నారని సహచర అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేస్తున్నారు. వారం క్రితమే ఓ మహిళా డాక్టర్ పైకి కుక్కలను వదిలినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆమె ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోజూ భయంగా గడపుతున్నామని అపార్ట్ మెంట్ వాసులు చెప్తుంటే....... అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని ఆ సీఐ చెప్తున్నారు.
హైదరాబాద్

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion