అన్వేషించండి
Advertisement
KTR On East HYD Development: ఉప్పల్, నాగోల్ లో ఐటీ కంపెనీల భద్రత కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్
East Hyderbad ను IT Hub గా తీర్చిదిద్దేందుకు GRID ప్రోగ్రాం ద్వారా ప్రణాళికలు రచిస్తున్నామని IT Minister KTR ప్రకటించారు. Nagole,Uppal ప్రాంతాల్లో IT Space లు ఏర్పాటు చేయటం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామన్నారు. ఉప్పల్ లో Genext ఏర్పాటుతో లక్ష ఐటీ ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్....సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరహాలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా రివ్యూ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion