అన్వేషించండి
Advertisement
Fire Accident - Kid Rescued: పొగల్లో పిల్లాడు.. స్థానికుల సాయంతో చాకచక్యంగా రక్షించిన ఫైర్ సిబ్బంది
నాంపల్లిలోని ఓ కెమికల్స్ గోడౌన్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం 9 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది 21 మందిని కాపాడారు. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని అంటున్నారు.
హైదరాబాద్
ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement