అన్వేషించండి
Karman ghat High tension: గోవుల తరలింపు వివాదం...గోరక్షక్ ఆందోళన..లాఠీఛార్జ్| ABP Desam
Karman Ghat లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Sagar Ring Road నుంచి గోవులను తరలిస్తున్న ముఠాను Go Rakshak సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా...తమపై ఆ ముఠా ఎదురుదాడి చేసిందని గోరక్షక్ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన Policeలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్
హైదరాబాద్




















