అన్వేషించండి
Jubilee hills Pub Fire Accident : జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఫైర్ యాక్సిడెంట్ | ABP Desam
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీ 800 పబ్ లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేస్తున్నారు.
వ్యూ మోర్





















