అన్వేషించండి
Hyderabad Pragathi Nagar Boy Falls Into Open Nala: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లో విషాదం
హైదరాబాద్ లో భారీ వర్షాల వల్ల విషాదం నెలకొంది. ప్రగతినగర్ లోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓ బాలుడు ఇవాళ ఉదయం బయటకు వచ్చిన సమయంలో ఓపెన్ నాలాలో పడిపోయాడు. భారీ వర్షాలకు నాలా మూత కొట్టుకుపోవటంతో, అది తెరిచి ఉందని గమనించని నాలుగేళ్ల మిథున్ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. అప్పట్నుంచి సుమారు 6 గంటల పాటు తుర్కచెరువులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తుర్కచెరువులో నుంచి బాలుడి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















