అన్వేషించండి
Hyderabad Heavy Rain Alert: భాగ్యనగరంలో ఈ రాత్రి, రేపు చాలా కీలకం..! | ABP Desam
హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.ఓ వైపు GHMC , మరో వైపు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈరోజు రాత్రి, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















