అన్వేషించండి
Advertisement
Hyderabad DAV School: పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో ముగిసిన చర్చలు | DNN | ABP Desam
హైదరాబాద్ డీఏవీ స్కూల్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో పాఠశాల విద్యా కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు ప్రభుత్వం తరఫున కమిషనర్ అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. యాజమాన్యం నుంచి రాతపూర్వక నివేదిక వచ్చాక ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పిస్తామని వివరించారు.
హైదరాబాద్
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion