మూడేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ప్రధానంగా అజారుద్దీన్ వ్యవహారశైలిపై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.