అన్వేషించండి
Galla Jayadev Hyderabad E Race : హైదరాబాద్ లో ఫార్మూలా E Race పెట్టడం అద్భుతం
ఫ్యూచర్ అంతా బ్యాటరీ కార్లదే హవా అని అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. హైదరాబాద్ ఈ కార్ రేస్ లో పాల్గొన్న ఆయన గ్రీన్ కో, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించటం అద్భుతమన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా





















