అన్వేషించండి
Durgam Cheruvu: మానసిక సమస్యలతో బాధపడుతూ దుర్గంచెరువులోకి దూకిన యువతి
దుర్గంచెరువులో దూకిన యువతిని స్వప్నగా పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులు దుర్గంచెరువు వద్దకు చేరుకున్నారు. భర్తతో విడాకులు అయిన దగ్గర్నుంచి ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
వ్యూ మోర్





















