Hyderabad కు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జీవ సాగర్ లు. GO 111 ఎత్తేసిన తర్వాత ఇక్కడ భారీగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే Himayat Sagar and Osman Sagarల పరీవాహక ప్రాంతం తగ్గుతుంది. అయితే పైనుంచి అనంతగిరి హిల్స్ నుంచి వచ్చే నీరు ఉభయ సాగర్ లకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నీరు ఎక్కడి వెళ్లాలి? లేదంటే అక్కడే ఉండిపోతుంది. ఇలా జరిగితే 1982 పరిస్థితి పునరావృతం అవుతుందని అంటున్నారు Dr. Ramalingeswar Rao, Rtd. Scientist NGRI.
Police Checkings In Hyderabad Old City: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ | ABP Desam
Begum Bazar Honour Killing Accused Arrested: 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
Biggboss Nonstop Finale: Biggboss Nonstop సీజన్ ఫైనల్ కు చేరుకుంది. సంబంధిత టీం ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సీజన్ విన్నర్ గా బిందు మాధవి, అఖిల్ సార్దక్ లో ఒకరు నిలిచే అవకాశముంది. | ABP Desam
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో