అన్వేషించండి
Dengue Fever: ఫీవర్ వచ్చినంత మాత్రాన కంగారు పడొద్దు.. ఈ లక్షణాలు ఉంటే మీరు భయపడాల్సిన పనే లేదు..
జ్వరం వస్తే చాలు కరోనా వచ్చిందేమో అన్న కంగారు మొదలవుతుంది. వచ్చింది ఎలాంటి ఫీవరో తెలుసుకోకుండానే రకరకాలుగా ఊహించేసుకొని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. వైద్యులు మాత్రం అలాంటి భయం వద్దని... కరోనా ఫీవర్‌కు నాన్ కరోనా ఫీవర్‌కు చాలా తేడా ఉందని చెబుతున్నారు.
వ్యూ మోర్





















