అన్వేషించండి
Congress Leader in Mythili Case: Serial నటి Mythili కేసులో Congress Leader Sunitha Rao.!?| ABP Desam
అగ్నిసాక్షి సీరియల్ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. కట్టుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో నిలదీసిన బాధితురాలు మైథిలికి న్యాయం చేయాల్సిన పోలీసులు లైట్ తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఈ కేసులో జోక్యం చేసుకుని నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం వల్లనే తన బిడ్డ ఈ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉందని మైథిలి తండ్రి ఆరోపిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















