అన్వేషించండి
ఫేక్ అకౌంట్లపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చికోటి ప్రవీణ్
క్యాసినో కేసులో మూడో రోజు ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్ల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















