అన్వేషించండి
Bomb Squad Checkings : కారులో సూట్ కేస్..బీజేపీ ఆఫీస్ ముందు కలకలం | ABP Desam
హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఓ కారు కలకలం రేపింది. సోమవారం నుంచి ఓ టాటా నానో కారు ఆఫీసు ముందరే ఉండటం అనుమానాలకు తావిచ్చింది. కారులో ఓ సూట్‌కేసు కూడా ఉండటంతో బీజేపీ కార్యాలయం సిబ్బంది బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















