అన్వేషించండి
Blast in Secunderabad : నల్లగుట్ట జే బ్లాక్ లో పేలుడు..భారీ శబ్దంతో ఇల్లు ధ్వంసం | ABP Desam
సికింద్రాబాద్ లో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంట్లో నివసిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తలించారు. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నల్ల గుట్ట జే బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















