పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్, గాయకుడు భోలే రియాక్ట్ అయ్యారు. చాలా బాధగా ఉందన్నారు.