అన్వేషించండి
Basket Makers Of Nampally | 40 సంవత్సరాలు గా బుట్టలు తయారు చేస్తున్న మేదరి కుటుంబాలు| ABPDesam
వీరి వెదురు బుట్టలు, గొర్ల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్లు… ఇలా వెదురు తో అనేక రకాల వస్తువులు తయారు చేస్తూంటారు... హైదరాబాద్ నాంపల్లి లో 150 కి పైగా మేదరి సంఘానికి చెందిన కుటుంబాలు దీని పై ఆధార పడి జీవనం సాగిస్తున్నాయి. వెదురు బుట్టలు ఎలా తయారు చేస్తారో చూడండి..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
పాలిటిక్స్
బిజినెస్





















