అన్వేషించండి
Bandlaguda Car Accident: బీభత్సం సృష్టించిన కారు, ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే... ఓ కారు మార్నింగ్ వాకర్స్ మీదకు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా





















