అన్వేషించండి
Advertisement
Bandlaguda Car Accident CCTV Visuals: అదుపుతప్పి తీవ్ర వేగంతో వచ్చి ఢీకొట్టిన కారు
రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే... ఓ కారు మార్నింగ్ వాకర్స్ మీదకు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion