అన్వేషించండి
Advertisement
Ashok Nagar Protest High Tension: యువతి ఆత్మహత్యతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
హైదరాబాద్ అశోక్ నగర్ లో నిన్న రాత్రి కలకలం రేగింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంతో హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అక్కడ్నుంచి మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా.... అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు, యువత అడ్డుకున్నారు.
హైదరాబాద్
ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement