అన్వేషించండి
Advertisement
Asaduddin Owaisi on Rave Party: చట్టం అందరికీ సమానమేనన్న ఓవైసీ | Pudding and Mink Pub | ABP Desam
Radisson Blu Hotel లోని Pudding & Mink Pub లో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ వ్యవహారంపై MIM అధినేత Asaduddin Owaisi స్పందించారు. Hyderabad Police తీరుపై సెటైర్లు వేశారు. పోలీసులు కేవలం పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని విమర్శించిన ఒవైసీ..... బడాబాబుల పిల్లలందరినీ వదిలేశారని ఆరోపించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తింపచేయాలని ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో Hyderabad Police Commissioner, Minister KTR ను ట్యాగ్ చేశారు.
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion