పరేడ్ గ్రౌండ్స్ సభలో CM KCR పై నిప్పులు చెరిగారు Amit Shah. విజయ్ సంకల్ప్ సభలో మాట్లాడిన అమిత్ షా ఓ తాంత్రికుడి చెప్పాడనే కేసీఆర్ సచివాలయానికి వెళ్లటం లేదన్నారు. ఇకపై వెళ్లాల్సిన పని కేసీఆర్ కు లేదన్న అమిత్ షా నెక్ట్స్ వచ్చేది బీజేపీనే అన్నారు.
అన్వేషించండి
(Source: Poll of Polls)
Amit Shah on CM KCR : కారు కేసీఆర్ ది...స్టీరింగ్ ఒవైసీ ది...అమిత్ షా సెటైర్లు | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















