అన్వేషించండి
Advertisement
AIMIM Protest In Old City : మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.ఎంఐఎం ఆందోళన | ABP Desam
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఓల్డ్ సిటీలోని అనేక పోలీసు స్టేషన్ల ఎదుట బైఠాయించి భారీ ఆందోళనలను చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజారు పోలీస్ స్టేషన్స్ లో రాజాసింగ్ ను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion