అన్వేషించండి
Huzurabad By Elections: టీఆర్ఎస్ నేతల సమక్షంలోనే రేవంత్ రెడ్డితో మాట్లాడా: ఈటెల
కేటీఆర్ చెప్పినట్లుగా తాను రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేగానీ అప్పుటికే తాను మంత్రిని కాదని హూజురాబాద్ ఉపఎన్నిక బరిలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. స్నేహితుని ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు నేతలు కలిస్తే మాట్లాడుకోమా అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. తాను రేవంత్ రెడ్డితో మాట్లాడిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలూ ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాలు కప్పిపుచ్చి దుష్ప్రచారం చేసేవాళ్లు నీచులని విమర్శించారు.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















