![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Harish Rao Phone Call Lorry Driver | ధాన్యం విక్రయాల దీనస్థితిపై లారీ డ్రైవర్ తో మాట్లాడించిన హరీశ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు.
![80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/6313f12b26fd136ad10a187808a334481720282697171310_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/da7049f1d7ec10bef14562e9972f60201720197126124310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/4db75c4f0eb0d2919f566c076fdfea3c1720108783871310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/21925b301d08cab8befc420678c79f321720106867556310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1ce076ce9d1301a802be22fdb53ca6461719330742293953_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)