![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Harish Rao About Chandrababu Naidu | ఏపీలో పింఛన్ల పెంపుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు | ABP Desam
Harish Rao About Chandrababu Naidu | ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారని... తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోతున్నా పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 6 నెలల బకాయిలతో కలిపి..వచ్చే నెల నుంచైనా వృద్ధుల పింఛన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు... నేరుగా పోలవరం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్నేళ్లుగా సాగుతున్న పనుల గుర్తించి అడిగి తెలుసుకున్నారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు.. నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి సోమవారం పోలవారంగా మార్చాలని ఎప్పటికప్పుడు అప్డేట్ తనకు ఇవ్వాలని సూచించారు.
![Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1ce076ce9d1301a802be22fdb53ca6461719330742293953_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![AIMIM MP Asaduddin Owaisi Palestine Remarks | ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణస్వీకారంలో పాలస్తీనా ప్రస్తావన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b7bb77c693940f8474eace7a01c4aaf01719314144546310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![MLA Marri Rajasekhar Reddy Protest on GHMC | జీహెచ్ఎంసీ మీద కోపంతో ఎమ్మెల్యే నిరసన | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/a3cb5545e0a06ada9d96242313d68f331719313315888310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Congress MLC Jeevan Reddy Upset | జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై జీవన్ రెడ్డి అలక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b93ee21bc8ce7589f8e39001e77704671719312301286310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Congress Leaders on Jeevan Reddy Upset| జగిత్యాల MLA సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికపై కార్యకర్తలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/68837381ee169a612a91a193f4f9bd6d1719311918267310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)