అన్వేషించండి
Hanmakonda: కలెక్టరేట్ ఎక్కి మహిళల ఆత్మహత్యాయత్నం
తమ భూమిని కొందరు కబ్జా చేశారంటూ పిట్టల తిరుపతమ్మ, కావేరి అనే ఇద్దరు మహిళలు హన్మకొండ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయచినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎక్కి పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణ
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















