X

Ganja Seized : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో టైల్స్ లారీలో తరలిస్తున్న గంజాయి పట్టివేత | ABP Desam

By : ABP Desam | Updated : 06 Dec 2021 08:01 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఎవరికీ అనుమానం రాకుండా టైల్స్‌ కింద కోటి అరవై లక్షల రూపాయల విలువైన గంజాయిని తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్ కి చెందిన దినేష్‌ అనే వ్యక్తి తన స్నేహితుడు సునీల్‌తో కలిసి గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు సిద్దమయ్యాడు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఒక టైల్స్‌ ప్యాక్టరీలో టైల్స్‌ కొనుగోలు చేశారు. అక్కడ్నుంచి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కుంటకు చేరుకుని ఓ వ్యక్తి నుంచి 825 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వీటి టైల్స్‌ కింద అమర్చి తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్‌ మీదుగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరవేసేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు వాటిని పట్టుకున్నారు. ఈ కేసులో దినేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వీడియోలు

షాద్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్రగాయాలు..చికిత్స పొందుతూ మృతి| ABP Desam

షాద్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్రగాయాలు..చికిత్స పొందుతూ మృతి| ABP Desam

Lifting House With Jacks: మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న జాకీలతో పైకి లేపిన ఇల్లు | ABP Desam

Lifting House With Jacks: మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న జాకీలతో పైకి లేపిన ఇల్లు | ABP Desam

9PM Headlines ABP | 18th January 2022 | ABP Desam

9PM Headlines ABP | 18th January 2022 | ABP Desam

Lakshmi Parvathi:ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Lakshmi Parvathi:ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు | ABP Desam

కరీంనగర్, పెద్దపల్లి లో దారుణం.చివరికిలా బయటపడిందంటే?| ABP Desam

కరీంనగర్, పెద్దపల్లి లో దారుణం.చివరికిలా బయటపడిందంటే?| ABP Desam
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Kodali Nani RGV : ఆర్జీవీకి కొడాలి నాని ఎవరో తెలిసిపోయింది .. కానీ తిట్టారా .. పొగిడారో చెప్పడం కష్టం ! ఏమన్నారంటే ?

Kodali Nani RGV :  ఆర్జీవీకి కొడాలి నాని ఎవరో తెలిసిపోయింది .. కానీ తిట్టారా .. పొగిడారో చెప్పడం కష్టం !  ఏమన్నారంటే ?

IND vs SA 1st ODI: వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం! ప్చ్‌..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!

IND vs SA 1st ODI: వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం! ప్చ్‌..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!

Warangal Corona: మంత్రుల పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్‌పర్స్‌కు కరోనా పాజిటివ్

Warangal Corona: మంత్రుల పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్‌పర్స్‌కు కరోనా పాజిటివ్

Paayal Rajputh Photos: పొట్టి డ్రెస్సులు వేయడంలో పాయల్‌ను మించిన వారు లేరు

Paayal Rajputh Photos: పొట్టి డ్రెస్సులు వేయడంలో పాయల్‌ను మించిన వారు లేరు