(Source: ECI/ABP News/ABP Majha)
Free Bus Effect on Metro | ఉచిత బస్సు ప్రభావంతో మెట్రో అమ్మేందుకు సిద్దమైన ఎల్ అండ్ టీ | ABP Desam
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం మెట్రో పాలిట శాపంగా మారింది. మహాలక్ష్మి పథకం కారణంగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఈ కారణంగా మెట్రోలో తన వాటాను విక్రయించడానికి ఎల్ అండ్ టీ సంస్థ సిద్ధం అయింది. దీనిపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. ఎల్ అండ్ టీ వెళ్లిపోతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
Follow us on social media:
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam