అన్వేషించండి
Ex Naxalite Supports Seethakka | బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాజీ నక్సలైట్ల మీటింగ్..? | ABP
Ex Naxalite Supports Seethakka : ఎన్నికల వేళ ములుగు అభయారణ్యంలో రహస్య సమావేశం జరిగింది. జనశక్తి పార్టీలో పనిచేసిన మాజీ నక్సలైట్ అగ్రనేతలు,దళ కమండర్లు సమావేశమయ్యారు. ఉద్యమం నుండి బయటికి వచ్చిన చాలాకాలం తర్వాత వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం రాజకీయ కోణంలో జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
వ్యూ మోర్























