అన్వేషించండి
Etela Rajender Will Contest Against KCR | కేటీఆర్ పై పోటీ చేయనున్న బండి సంజయ్..? | ABP Desam
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మెుదలైంది. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ చెప్పుకుంటున్న తరుణంలో..బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ తో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. అదే... గులాబీ బాస్ కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీకి దిగనున్నారు. అలాగే, బండి సంజయ్ సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీకి దిగనున్నారట. ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది
తెలంగాణ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్పై దాడి | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
వ్యూ మోర్
Advertisement
Advertisement






















