అన్వేషించండి
Drunkard Requesting 108 ambulance Drivers : భువనగిరిలో 108కి కాల్ చేసిన తాగుబోతు | ABP Desam
భువనగిరిలో ఓ తాగుబోతు హల్ చేశాడు. ఫుల్లుగా తాగేసిన రమేష్ అనే వ్యక్తి లిఫ్ట్ కావాలంటూ 108కి ఫోన్ చేశాడు. ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారేమో అని అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకోగా..తనను జనగాం లో దింపాలంటూ తాగుబోతు నానా యాగీ చేశాడు.
తెలంగాణ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















