అన్వేషించండి
Deputy Mayor Arrested Poker : రాచకొండపరిధిలో రాజకీయనేతల పేకాట శిబిరం | DNN | ABP Desam
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పీర్జాడిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి సహా 7 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తెలంగాణ
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
వ్యూ మోర్
























