అన్వేషించండి
Congress Leader Kalva Sujatha Interview : నువ్వు ప్రభుత్వం కూల్చేస్తావా.. బూతులు వస్తున్నాయి | ABP Desam
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై టీకాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ విజయసాయిరెడ్డి పై కేసు కూడా నమోదు చేశారు. అసలు కేసు ఎందుకు పెట్టారు..విజయసాయిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణాలేంటీ..ఈ ఇంటర్వ్యూలో.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















