అన్వేషించండి
CM KCR On BJP: బీజేపీ చేతుల్లో పడి దేశం వంద సంవత్సరాలు వెనక్కి పోతోంది| ABP Desam
CM KCR తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. బీజేపీ చేతుల్లో పడి దేశం వందసంవత్సరాలు వెనక్కి పోతోందన్నారు కేసీఆర్. ఇండియా రియాక్ట్స్ పేరుతో దేశం తిరగబడి..కేంద్రం అహం అణచివేసే రోజులున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















