అన్వేషించండి
Advertisement
CM KCR Met Telangana Governor : తెలంగాణ సీజేఐ ప్రమాణస్వీకారంలో ఆసక్తికర సన్నివేశం | ABP Desam
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ ప్రమాణస్వీకార మహోత్సవం ఆసక్తికరమైన ఘటనకు వేదికైంది. గత కొంత కాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్....జస్టిస్ ఉజ్జల్ భుయన్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ కలిశారు. జస్టిస్ ఉజ్జల్ భుయన్, సీఎం కేసీఆర్ తో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మాట్లాడారు.
తెలంగాణ
Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion