అన్వేషించండి
Clay Fridge & Cooler | Adilabad: మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్.. కరెంట్ ఆదా.. ఆరోగ్యం సేఫ్
ఇది మట్టి ఫ్రిడ్జ్. దీనికి కరెంట్ అవసరం లేదు. నీళ్లుంటే చాలు. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఫ్రిడ్జ్ పనిచేయాలంటే కరెంట్ కాదు.. నీళ్లుంటే చాలు. ఆదిలాబాద్ కు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మోహన్ బాబు ఈ మట్టి ఫ్రిడ్జ్ ను రెండేళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించి, తమ చుట్టుపక్కల అందరికీ పరిచయం చేశారు. దీన్ని చూసిన వాళ్లు వావ్ అనుకుంటూ తాము కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎలా తయారుచేశారో, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా...
తెలంగాణ
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
వ్యూ మోర్



















