YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసి హైదరాబాద్ కు తరలించారు. శనివారం మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేను పరుష పదజాలంతో దూషించారని BRS నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి షర్మిలను అరెస్ట్ చేశారు.
MLC Kavitha Writes Letter To ED: ఆరోపణలను తప్పుబడుతూ లేఖ రాసిన కవిత
MLC Kavitha ED Enquiry Delhi Liquor Policy: వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు కవిత
MLC Kavitha ED Enquiry Close : లిక్కర్ స్కామ్ లో ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ | ABP Desam
MLC Kavitha ED Investigation : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కొనసాగుతున్న కవిత విచారణ| ABP Desam
Bharat Gaurav tourist train : 7 రాత్రులు, 8 రోజులు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి | ABP Desam
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్