అన్వేషించండి
Advertisement
Breaking News | CBI Letter To Kavitha: 11వ తేదీన అందుబాటులో ఉండాలని సీబీఐ లేఖ | ABP Desam
దిల్లీ మద్యం స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా.... ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది. ఈ తేదీని కన్ఫార్మ్ చేయాలని అందులో కోరింది. ఈ లేఖను సీబీఐ ఏసీబీ డీఐజీ రాఘవేంద్ర వత్స రాశారు.
తెలంగాణ
Bhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion