అన్వేషించండి
BJP Madhavi Latha | ప్రచారంలో మాధవిలతకు ఝలక్.. వైరల్ వీడియో | ABP Desam
BJP Madhavi Latha | హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు ఎన్నికల ప్రచారంలో ఝలక్ తగిలింది. పాతబస్తీలో ప్రచారంలో భాగంగా ఓ ఓటర్ దగ్గరకు వెళ్లారు. కమలం గుర్తుకే ఓటేయాలని ఆమెకు చెబుతుండగా.. ఆమె అవేవి పట్టించుకోకుండా నువ్వు పో అమ్మ అంటూ మాధవిలతను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















