అన్వేషించండి
Advertisement
Batukamma Song: అల్లిపూల వెన్నెల సాంగ్ ఆవిష్కరించిన గౌతమ్ మీనన్, కవిత
తెలంగాణలో బతుకమ్మ సంబరం మొదలైంది. బతుకమ్మ కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఓ పాటను రూపొందించారు. సినీ దర్శకుడు గౌతమ్ మీనన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాట అల్లిపూల వెన్నెల ను ఆవిష్కరించారు. పాట చిత్రీకరణకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. బృందమాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
తెలంగాణ
Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion