అన్వేషించండి
Bandi Sanjay on CM KCR Medigadda Project : సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు | ABP Desam
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవటానికి సీఎం కేసీఆర్ తిన్న కమీషన్లే కారణమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిన అంశంపై మాట్లాడిన బండి..ప్రాజెక్టులంటే పట్టించుకోని కేసీఆర్ కాళేశ్వరం వెళ్లటానికి ఓ కారణం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















